హైదరాబాద్‌లో దొంగలపై తిరగబడ్డ తల్లి కూతుళ్లు..

Mar 22, 2024, 10:00 AM IST

బేగంపేట్‌లో కాల్పుల కలకలం ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు. ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు.