కవిత అరెస్ట్ ని అడ్డుకున్న కేటీఆర్‌, హరీష్‌రావు.. ఈడీ అధికారులతో ఎలా వాధిస్తున్నాడో చూడండి..

Mar 15, 2024, 8:45 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు