Dec 23, 2019, 6:58 PM IST
తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని జింఖాన క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 6 వ సీనియర్ పురుషుల మరియు మహిళల పోటీలను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు.