యోగాసనాలు వేసిన హరీష్ రావు (వీడియో)

Jun 21, 2019, 11:15 AM IST

ఐదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా  సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో మాజీ మంత్రి హరీష్ రావు యోగ దినోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బిజీగా ఉన్న తరుణంలో హరీష్ రావు యోగా దినోత్సవంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.