సిద్దింబజార్ లోని మెటీరియల్ గోదాం లో అగ్ని ప్రమాదం..

Oct 6, 2020, 5:33 PM IST

కార్ల వాహనాలకు సంబంధించిన రాజధాని మోటార్స్ స్పెర్ పార్ట్శ్  గోదాం లో అగ్ని ప్రమాదం. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకవచ్చిన సిబ్బంది.షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారుల వెళ్ళడి.