రేవంత్ రెడ్డి వ్యూహం: బిజెపికి చెక్, కోమటిరెడ్డికి వార్నింగ్?

రేవంత్ రెడ్డి వ్యూహం: బిజెపికి చెక్, కోమటిరెడ్డికి వార్నింగ్?

Naresh Kumar   | Asianet News
Published : Jul 16, 2021, 10:59 AM IST


తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నట్లు కనిపిస్తున్నారు.


తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వెస్తున్నట్లు కనిపిస్తున్నారు. తన దూకుడుకి వ్యూహాన్ని జత చేసి ముందుకు సాగే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందడుగు వేస్తూ పార్టీని తెలంగాణలో తిరిగి నిలబెట్టే కసరత్తు చేస్తున్నారు.