కవిత ఎఫెక్ట్: కాంగ్రెస్ లో జోష్, బిజెపి వెనుకంజ

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. 

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. సీనియర్ నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీని ముందుకు నడిపించడానికి సిద్ధపడ్డారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీది వ్యతిరేకతను పక్కన పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ పోతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరో వైపు బిజెపికి వ్యతిరేకంగా మారాయి. ఈ స్థితిలో మాజీ ఎంపి, బిజెపి నాయకులు కొండా విశ్వేశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి.

Google News Follow Us
05:24జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం08:05ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్: కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్06:39వైఎస్ షర్మిల అపరిక్వతకు నిదర్శనాలు ఇవే...08:45ఈ మాత్రం దానికైతే ప్రశాంత్ కిశోర్ ఎందుకన్న కేసిఆర్06:05వైఎస్ జగన్ బలహీనతపై కేసిఆర్ 'ఉక్కు' దూకుడు08:34ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్11:26కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?08:51చిచ్చు: అధిష్టానానికి కొరుకుడు పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి04:03రేవంత్ రెడ్డి వ్యాఖ్య: కవితకు ఛాన్స్ ఇదీ... 07:47 రాజ్యసభ ఎన్నికలు: కేసీఆర్ తంత్రం, వైఎస్ జగన్ మర్మం