Huzurabad bypoll: పాత మిత్రులు హరీష్ రావు, ఈటల మధ్య పోటీలాగా...

Huzurabad bypoll: పాత మిత్రులు హరీష్ రావు, ఈటల మధ్య పోటీలాగా...

Naresh Kumar   | Asianet News
Published : Oct 15, 2021, 11:03 AM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలితంపై ఉత్కంఠ రేగుతోంది. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలితంపై ఉత్కంఠ రేగుతోంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యావద్ పోటీ చేస్తున్నప్పటికీ పాత మిత్రులు Harish rao, ఈటల రాజేందర్ లకు మధ్య పోరుగా పరిణమించింది. హరీష్ రావు, Eatela Rajender పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. వివిధ పద్ధతులో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. KCR వ్యూహరచన చేసి అమలు చేస్తున్నారు. మరోవైపు ఈటల రాజేందర్ తరఫున ప్రచారం చేయడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తారని చెబుతున్నారు. Amit Shah పర్యటనతో Huzurabad ఎన్నికల వేడి మరింత రగులుకునే అవకాశం ఉంది.