మందు కోసం వైన్ షాపుల ముందు మహిళల క్యూ.. ఎక్కడంటే..

May 5, 2020, 4:14 PM IST

వైన్ షాపులు ఓపెన్ చేయడంతో అన్ని చోట్లా మద్యం దుకాణాల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మందు షాపు ముందు క్యూలో నిలబడ్డ లేడీస్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బెంగుళూరులో జరిగిందిగా చెబుతున్న ఈ వీడియో.. చూడండి...