చదువు మధ్యలోనే ఆపేసి ఛాయ్ వ్యాపారం ప్రారంభం, 22 ఎండ్లకే కోట్ల వ్యాపారం

Mar 25, 2021, 6:31 PM IST

మీరు జీవితంలో భిన్నంగా ఏదైనా చేయాలనే సంకల్పం మీకు ఉంటే అప్పుడు ఏది అసాధ్యం కాదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లూర్ ఈ విషయాన్ని రుజువు చేశారు.