అన్ లాక్ 2 .O కొత్త నియమ నిబంధనలు ఇవే....

Jun 30, 2020, 3:18 PM IST

సెంట్రల్ గవర్నమెంట్  లాక్ డౌన్ సడలింపులో భాగంగా  అన్ లాక్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే .జూన్ 30 కి అన్ లాక్ 1 .0  ముగుస్తుండడంతో  జులై 1 నుండి మొదలు అయ్యే  అన్ లాక్ 2 .0  కి  సంబందించిన  విధానాలను  కేంద్ర హోమ్ శాఖ  ప్రకటన జారీ చేసింది .కంటైన్మెంట్ జోన్ లలో మాత్రం జులై 31 లాక్ డౌన్ కొనసాగుతుంది .దేశంలో ఎక్కడ అయినా ప్రయాణికులు ,సరకు రవాణా వాహనాలు ఈ-పర్మిట్స్ లేకుండా ఎక్కడయినా తిరుగవచ్చు అని తెలిపింది .