గుజరాత్‌ : బాబోయ్ ఎనిమిది అడుగుల కొండ చిలువ...

Feb 13, 2020, 1:21 PM IST

గుజరాత్‌లో 8 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ పైథాన్‌ను రక్షించారు. ఈ సరీసృపాన్ని గుజరాత్‌లోని చోటాడేపూర్‌లోని ఓ ఖాళీ ప్రదేశంలో పట్టుకున్నారు. ఆ తరువాత ఈ పైథాన్ ను అడవిలో వదిలేశారు.