video news : మాకు కిరణ్ బేడీ లాంటి కమిషనర్ కావాలి...

Nov 6, 2019, 12:25 PM IST

నవంబర్ 2న ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో లాయర్లకు, పోలీసులకు జరిగిన గొడవనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ITOలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో చేస్తున్నారు. దీంట్లో భాగంగా మాకు కిరణ్ బేడీలాంటి కమిషనర్ కావాలి అంటూ నినాదాలు చేశారు.