NewYear Celebrations : కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్న జవాన్లు

Dec 31, 2019, 10:30 AM IST

జమ్మూ కాశ్మీర్, ఆర్ఎస్ పురాలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన జవాన్లు ముందుగానే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ రానున్న నూతన సంవత్సరానికి ముందుగానే ఆహ్వానం పలికారు.