ఆస్ట్రాజెనికా వాక్సిన్ పై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Mar 13, 2021, 2:45 PM IST

ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టినట్టు కేసులు రావడం ఆందోళన రేపుతోంది.