Bihar Law and Order : మీడియాకు మొహం చాటేసిన డీజీపీ

Dec 10, 2019, 10:31 AM IST

బీహార్ లో నానాటికీ పెరిగిపోతున్న క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్ అంశాలమీద మీడియా వేసిన ప్రశ్నలకు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సమాధానాలు దాటవేశారు. మీడియాను తప్పించుకుని వెళ్లిపోయారు.