Cricket
మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు భారత జట్టుకు ఎనలేని సేవలందించారు. ఇద్దరూ ప్రపంచకప్ విజేతలు.
ప్రస్తుతం 43 ఏళ్ళ యువరాజ్ సింగ్ తన కెరీర్ లో టీ20, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచాడు.
క్రికెట్‌లోనే కాదు, ఆదాయంలోనూ యువీ, ధోనీలు ముందున్నారు. ఇద్దరికీ మంచి ఆదాయం ఉంది.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో ధోనీ టాప్‌లో ఉన్నారు. 42 కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయి. డ్రీమ్11తో సహా పలు కంపెనీలతో సంబంధం ఉంది.
ధోనీ ఇంకా IPL ఆడుతున్నారు, సంపాదిస్తున్నారు. కానీ యువరాజ్ క్రికెట్ లేకుండానే బాగా సంపాదిస్తున్నారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ లు చాలానే ఉన్నాయి.
మీడియా కథనాల ప్రకారం ధోనీ నికర ఆస్తి దాదాపు 1040 కోట్లు. ఐపీఎల్ 2025లో 4 కోట్ల వేతనం అందుకోనున్నాడు.
మీడియా కథనాల ప్రకారం యువరాజ్ నికర ఆస్తి దాదాపు 320 కోట్లు. చండీగఢ్‌లో విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది.
వార్నర్ నుంచి పృథ్వీ షా వరకు: IPL వేలంలో అమ్ముడుపోని టాప్-10 ప్లేయర్లు
ఐపీఎల్ 2025: టాప్ -10 ఖరీదైన ప్లేయర్లు వీరే
సెంచరీల హీరో.. విరాట్ కోహ్లీ రికార్డులు ఇవి
ఐపీఎల్ వేలంలో హిస్టరీని క్రియేట్ చేసిన టాప్-8 ప్లేయర్లు