diwali celebrations video : అమృత్ సర్ లో ఘనంగా బంధీ ఛోర్ దివస్ వేడుకలు

Oct 29, 2019, 1:52 PM IST

గ్వాలియర్ లోని జహంగీర్ కోటలో బంధీలైన 52మంది రాజులను గురు హర్బీందర్ సాహిబ్ జీ జైలునుండి విడిపించి అమృత్ సర్ చేరుకున్నరోజు బంధీఛోర్ దివస్ గా జరుపుకుంటారు. పంజాబ్ లోని అమృత్ సర్ లో ఈ బంధీఛోర్ దివస్ ను వేడుకలు ఘనంగా జరిగాయి.