కోట్ల వెంకటేశ్వర రెడ్డి కరోనా కవిత : ఇంకిన పాఠం

May 15, 2020, 2:37 PM IST

కాళోజీ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలంగాణ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి కరోనా వైరస్ మీద ఇంకిన పాఠం అంటూ కవిత రాశారు. తెలివైన శత్రువుది తాత్కాలిక హానే.. మేల్కొన్నామా దానికి నేలమీద నూకలు చెల్లినట్టే.. అంటున్న ఆ కవిత ఏసియానెట్ న్యూస్ తెలుగు ప్రేక్షకుల కోసం...