సేవ - సంతృప్తి :

Dec 14, 2020, 5:01 PM IST

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా తెలంగాణ సాహిత్య సంస్కృతులకు సేవ చేసే అదృష్టం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని మామిడి హరికృష్ణ అంటున్నారు.  ఇంకా ఏం చేయాల్సిఉందో వారి మాటల్లోనే వినండి.