సుషుప్తి నుంచి ఒక ప్రయోగం

Dec 8, 2020, 6:19 PM IST

స్వదస్తూరితో ఒకే కవికి చెందిన కవితా సంపుటి ఇంతవరకు రాలేదు.  ఆ ప్రయోగమే 'సుషుప్తి నుంచి'.  ఈ సంపుటి ముఖ చిత్రం కూడా తాను గీసిందే అంటున్నారు మామిడి హరికృష్ణ.