Jul 12, 2023, 5:43 PM IST
ఘాటైన వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని పెంచే సమ్మేళనాల శక్తివంతమైన మూలం వెల్లుల్లి. వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం. శరీరంలో మంటను తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు వెల్లుల్లిని తింటే ఎలాంటి రోగాల ముప్పు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..