Dec 18, 2019, 1:40 PM IST
హరికథ..ఒకప్పటి సినిమా...అవును..టీవీలు, సోషల్ మీడియా లేని రోజుల్లోని ఎంటర్టైన్మెంట్ అదే. కథ..దానితోపాటు ఆటా, పాటా...కలిసి వినసొంపుగా, కళ్లకింపుగా సాగే రూపకం. దీనికి కొత్త సొబగులు అద్దారు భరతనాట్య కళాకారిణి దీపాకిరణ్. ఇంగ్లీషులో హరికథలు చెప్తూ దేశవిదేశాల్లోని వారిని ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లీషులో హరికథ చెప్పాలన్న ఆలోచన..దాని వెనకున్న ప్రయత్నం..ఆమె మాటల్లోనే...