కరోనా వేళ... హిందూ శాంతిమంత్రంతో మార్మోగిన వైట్ హౌజ్!

అమెరికా జాతీయ ప్రార్థనా దినోత్సవం నాడు వైట్ హౌజ్ అంతా హిందూ మంత్రాలతో మార్మోగిపోయింది. 

అమెరికా జాతీయ ప్రార్థనా దినోత్సవం నాడు వైట్ హౌజ్ అంతా హిందూ మంత్రాలతో మార్మోగిపోయింది. హిందూ ఆచారి పండిట్ హరీష్ బ్రహ్మబట్ట యజుర్వేదంలో శాంతి మంత్రాన్ని అక్కడ పఠించారు. ఈ కరోనా కష్టకాలంలో లాక్ డౌన్, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కఠినమైన చర్యల వల్ల ప్రజలు ఆవేదనకు గురయ్యే ఆస్కారముందని, అందుకోసం యజుర్వేదం లోని ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తున్నట్టు, ప్రజలందరూ హాయిగా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఎంతో ఉపయుక్తకరమని ఈ సందర్భంగా ఆ పండితుడు చెప్పాడు.

Google News Follow Us
02:56బాక్సింగ్ డే టెస్ట్: బుమ్రాకు భయపడలేదు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్.. ఎవరతను?04:11అంతరిక్షంలో క్రిస్మస్‌ వేడుకల్లో సునీతా విలియమ్స్‌30:34గయానా పార్లమెంటులో మోదీ ప్రసంగం03:02భూమి అంతం అవుతుందా? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు02:15లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ02:41ఒలింపిక్ కాంస్య పతక విజేత మను భాకర్‌తో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోదీ01:52ఏషియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ : ఒలింపిక్ మెడ‌ల్ గెలిచిన త‌ర్వాత మ‌ను భాక‌ర్ ఏం చెప్పారో తెలుసా?00:34పారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా.. స్టైల్ లో మామ చిరుతో ఉపాసన ఎలా పోటీ పడుతుందో చూడండి..02:21ఈ సారి ఒలంపిక్స్ లో ఇండియాకి మెడల్‌ పక్కా.. హాకీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ సింగ్‌తో ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌ 01:48ఇండియన్‌ క్రీడాకారులపై ఫ్రెంచ్‌ రాయబారి ఎలా ప్రశంసలుకురిపిస్తున్నాడో చూడిండి..