పోగరాయుల్లకు గుడ్ న్యూస్: కోవిడ్ మీ దరిచేరడానికి కాస్త వెనకడుతుందట

Jan 20, 2021, 2:17 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ వైరస్ తీవ్రత కాస్త తగ్గినప్పటికీ.. కేసులు మాత్రం నమోదౌతున్నాయి. తాజాగా.. స్ట్రైయిన్ అంటూ కొత్త రకం కరోనా కూడా ప్రజలను భయపెడుతోంది. .