Jan 15, 2022, 1:35 PM IST
మనిషి ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నిద్ర కూడా అవసరం. కంటినిండ నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా శరీరానికి తగినంత నిద్ర లేకపోతే.. మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.