కోవిడ్ వాక్సిన్లలో ఎన్ని రకాలు, ఎన్ని రోజులు పనిచేస్తాయి..?

Apr 13, 2021, 5:45 PM IST

కరోనా వైరస్ వాక్సిన్లలో ఇప్పుడు మనకు కొవాగ్జిన్, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా భవిష్యత్తులో మనకు అందుబాటులోకి రానున్న మరిన్ని వాక్సిన్ల గురించి డాక్టర్ వాసా దుర్గాసునీల్ వివరిస్తారు.