Video: చంద్రబాబుకు మంగళహారతులు పట్టిన అమరావతి

Video: చంద్రబాబుకు మంగళహారతులు పట్టిన అమరావతి

Arun Kumar P   | Asianet News
Published : Feb 05, 2020, 07:10 PM IST

అమరావతి ప్రజల రాజధాని ఉద్యమం 50రోజులకు చేరుకున్న సందర్భంగా రైతులు, మహిళలు చేపడుతున్న ధీక్షలో స్వయంగా పాల్గొనడానికి వచ్చిన మాజీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే వుండాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు, మహిళలు, సామాన్యులు గత 50రోజులుగా నిరసనల బాట పట్టారు. ఈ క్రమంలోనే వారు చేపట్టిన ధీక్షకు పలుమార్లు మద్దతు ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబు మరోసారి వారికి  మద్దతుగా నిలిచారు. దీక్షాస్థలికి చేరుకోంటున్న సమయంలో ఆయనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళహారతులతో మహిళలు, కరతాళ ధ్వనులు, నినాదాలతో పురుషులు ఘన స్వాగతం పలికారు.  


 

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)
01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...
01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...
08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)
02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు
00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప
00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక
02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు