రావాలి ఇసుక...కావాలి ఇసుక.. : భవననిర్మాణ కార్మికులు ర్యాలీ (వీడియో)

Oct 17, 2019, 4:11 PM IST

గుంటూరు జిల్లా అచ్చంపేట లో భవననిర్మాణ కార్మికులు ‘రావాలి ఇసుక కావాలి ఇసుక’ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఇసుక లేక ఉపాధి కోల్పోయిన కార్మికులకు పదివేల రూపాయలు కరువు భృతి అందజేయాలని వారు తహసీల్దార్ గారికి అర్జీలు అందజేశారు.