video:ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన పోలీస్... అభినందించిన జగన్

video:ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన పోలీస్... అభినందించిన జగన్

Siva Kodati |  
Published : Dec 03, 2019, 06:46 PM IST

అమరావతి: విజయవాడ బందరు కాలువలో ఆత్మహత్యయత్నం చేసిస మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన రిజర్వు సబ్‌ ఇన్స్పెక్టర్ ఆఫ్‌ పోలీస్ అర్జునరావును సీఎం జగన్ అభినందించారు. కృష్ణలంకలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి.లక్ష్మి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అర్జునరావు కాపాడారు. 

ఇతడు సీఎం జగన్ కాన్వాయ్ పైలెట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు చేసిన మంచి పని గురించి తెలుసుకున్న సీఎం జగన్ ప్రత్యేకంగా అతన్ని కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్‌ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

02:08Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
00:08నిద్రిస్తున్న బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి ( వీడియో)
01:36కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. అంధకారంలో నాలుగు గ్రామాలు...
01:32Guntur Accident:సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తప్పిన ప్రాణాపాయం
04:57గుంటూరు: వైసిపి వర్గపోరుకు వాలంటీర్ బలి...
08:37గ్రామ వాలంటీర్ కుటుంబం దాష్టికం... ఓ ఇంటిపై ఎలా రాళ్లదాడి చేస్తున్నారో చూడండి.. (సిసి ఫుటేజి)
02:13ప్రమాదమని తెలిసినా రైలు పైకెక్కి సెల్పీ... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు
00:33గుంటూరు: కృష్ణా నదిలో చిక్కిన వింత చేప
00:50మా జోలికి వస్తే... కంచ ఐలయ్యకు పట్టిన గతే..: ఆర్య వైశ్య నాయకులు హెచ్చరిక
02:15గుంటూరులో డర్టీ కల్చర్... అర్ధరాత్రి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు