VenkyMama Successmeet : జనాన్ని థియేటర్ కి తీసుకురావడమే ఫస్ట్....

Dec 14, 2019, 3:49 PM IST

నిజ జీవీత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. డిసెంబర్‌ 13 రిలీజైన ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ జనాన్ని థియేటర్ కి తీసుకురావడమే ముఖ్యమని అది జరిగిపోయిందని అన్నారు.