Entertainment

సంపదలో భర్తను మించిపోయిన కీర్తి సురేష్

 

 

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్

కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కీర్తి- ఆంటోని 15 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

కీర్తి సురేష్ భర్త దుబాయ్ వ్యాపారవేత్త

కీర్తి సురేష్ భర్త ఆంటోనీ దుబాయ్‌లో వ్యాపారవేత్త. ఆయన కంపెనీ పేరు ఏరోస్పేస్ విండో సొల్యూషన్స్.

ఇద్దరి ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలుసా?

 

కీర్తి సురేష్ హైస్కూల్ లో ఉన్నప్పుడు,  వీరి ప్రేమ మొదలైంది. కీర్తి ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటిస్తున్నారు.

 

భర్త కంటే కీర్తి ఎక్కువ ధనవంతురాలు

సంపద విషయానికి వస్తే కీర్తి సురేష్ తన భర్త ఆంటోని కంటే చాలా ధనవంతురాలు.కొన్ని నివేదికల ప్రకారం 2023లో ఆమె నికర ఆస్తి 41 కోట్ల రూపాయలు.

సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తున్న కీర్తి

కీర్తి సురేష్ వార్షిక ఆదాయం దాదాపు 4 కోట్ల రూపాయలు. అంటే ఆమె నెలవారీ ఆదాయం 33 లక్షల రూపాయలు.

ఇన్‌స్టా పోస్ట్‌కు 25 లక్షలు తీసుకుంటున్న కీర్తి

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌కు కీర్తి సురేష్ 25 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఆంటోనీ థాటిల్ ఆస్తుల విలువ 10-12 కోట్ల

కీర్తి సురేష్ భర్త ఆంటోనీ థాటిల్ వద్ద దాదాపు 10-12 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

 

'బేబీ జాన్' చిత్రంలో హీరోయిన్ గా కీర్తి

కీర్తి సురేష్ 'బేబీ జాన్' చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. . ఈ చిత్రంలో ఆమెతో పాటు వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. 

సూపర్ స్టార్ టాప్ 7 సినిమాలు: జైలర్ నుండి వేట్టయన్ వరకు

షారుఖ్, అక్షయ్ సినిమాల్లోకి రాకముందు వింత ఉద్యోగాలు చేసిన 7 స్టార్స్

పెళ్లికి ముందు కీర్తి సురేష్ అదిరిపోయే ఫోటోషూట్

డాక్టర్, ఇంజనీర్‌..`పుష్ప 2` స్టార్స్ ఎడ్యూకేషన్‌ క్వాలిఫికేషన్‌