లాక్ డౌన్ ఎఫెక్ట్ : రానాకు కరోనా ఛాలెంజ్ విసిరిన రవిబాబు

Mar 25, 2020, 2:25 PM IST

కరోనా నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. దీంతో ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారో చెబుతూ సెలబ్రిటీలు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే రవిబాబు ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలో చెబతున్నాడు. అంతేకాదు ఈ కరోనా ఛాలెంజ్ ను రానాకు విసిరాడు.