Today Panchangam: నేడు దుర్ముహూర్తం ఎప్పుడు ఉందంటే...!

By Shivaleela RajamoniFirst Published May 5, 2024, 4:30 AM IST
Highlights

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 5 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.
 

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 5 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి.

పంచాంగం
తేది :-  5 మే  2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం
కృష్ణపక్షం
ఆదివారం
తిథి :-  ద్వాదశి మ॥ 3:36 ని॥ వరకు
నక్షత్రం : - ఉ.భాద్ర సా॥6:15 ని॥ వరకు
యోగం:- వైధృతి ఉ॥ 5:54విష్కంభము రాత్రి 2:52  ని॥ వరకు
కరణం:- తైతుల మ॥3:36 గరజి రాత్రి2:26 ని॥ వరకు
వర్జ్యం:- తె. 5:28 ని॥ల
అమృత ఘడియలు:- ఉ॥10:48ని॥ల12:18 ని॥ వరకు
దుర్ముహూర్తం:- సా॥ 04:34ని॥ల 05:25ని॥వరకు
రాహుకాలం:- సా॥ 4:30 ని॥ల 6:00 వరకు
యమగండం:-మ॥12:00 ని॥ల01:30 ని.
సూర్యోదయం :- 5:36 ని॥ లకు
సూర్యాస్తమయం:- 6:16ని॥ లకు          
మీ నక్షత్రానికి ఉన్న దినపతి ఫలితాలను బట్టి  వ్యవహరించడం మంచిది.

click me!