సుశాంత్ కి డిప్రెషన్ అన్న మాటే తెలీదు....

Jun 14, 2020, 9:37 PM IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య యావత్ సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తాను అన్నగా భావించే సూర్య ద్వివేది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించిన కారణాలను, అతడి వ్యక్తిత్వాన్ని గురించి అనేక విషయాలను పంచుకున్నాడు.