ఫ్యాన్స్ తో కలిసి RRR సినిమా చూసిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన

Mar 25, 2022, 10:47 AM IST

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) టైటిల్ తో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా  ఈరోజు( మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.ఈ సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ చూడండి..!