అందాల తార కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోనీతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు తన ప్రియుడి గురించి తెలపని కీర్తి ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Image credits: Instagram
సన్నిహితుల నడుమ.
అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో కీర్తి సురేష్ ఏడడుగులు వేసింది. ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితుల మాత్రమే వేడుకకు హాజరయ్యారు.
Image credits: Instagram
గోవాలో..
గోవాలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ చేసుకుంది.
Image credits: Instgram
క్రిస్టియన్ పద్ధతిలో
తొలుత హిందు సంప్రదాయంలో వివాహం జరగగా. ఇప్పుడు ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో చేసుకుంది.
Image credits: Instagram
కెరీర్ విషయానికొస్తే..
ఇక కెరీర్ విషయానికొస్తే దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కీర్తి.. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది.