Rajavaru, ranigaru movie : ఇది ప్రమోషనల్ వీడియో కాదు..బాగుంటే మీరే ఆదరిస్తారు...

Nov 29, 2019, 11:26 AM IST

షార్ట్ ఫిల్మ్ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకుడిగా పరిచయం అవుతూ తీస్తున్న సినిమా రాజావారు రాణీగారు. కిరణ్, రహస్య గోరక్ హీరో హీరోయిన్లు. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ సందర్బంగా రవికిరణ్ ప్రేక్షకులకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు తన ప్రయాణం, షార్ట్ ఫిల్మ్స్ నుండి వస్తున్నానని, సినిమా బాగుంటే తప్పకుండా ఆదరించండి అని కోరాడు.