'రాహు' మూవీ ట్రైలర్!

Feb 28, 2020, 11:29 AM IST

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహించారు. ఏవీఆర్ స్వామీ, శ్రీశక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.