Dec 14, 2019, 4:26 PM IST
నిఖిల్, లావణ్యా త్రిపాఠి హీరో,హీరోయిన్లుగా వచ్చిన సినిమా అర్జున్ సురవరం. T.N.సంతోష్ దర్శకుడు. ఈ సినిమా ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. నిఖిల్ మాట్లాడుతూ ఇలాంటి ఒక హ్యాపీ డే మన సినిమాకొస్తుందని అనుకోలేదన్నాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవివల్లే ఈ సినిమా ఇంత సక్సెస్ వచ్చిందని థ్యాంక్స్ చెప్పాడు.