సితారకు ఇంట్లో ఆంక్షలు ఉన్నాయా...? అన్న గౌతమ్ ఏ విషయంలో చెల్లిని ఏడిపిస్తాడు..?

May 26, 2024, 3:22 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సితార ఘట్టమనేని.. సోషల్ మీడియా స్టార్స్ కు సరదాగా ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో తన ఫ్రీడమ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తన తండ్రితో పాటు.. బ్రదర్ తనకు ఫ్రీడమ్ ఇస్తారా..? లేదా అనఅనే విషయంలో క్లారిటీ ఇచ్చారు.