డైరెక్టర్ రవిబాబుకు ఆ హీరోయిన్ తో.. క్రష్..

Jun 15, 2020, 5:22 PM IST

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా క్రష్. లాక్ డౌన్ తరువాత మొట్టమొదటిగా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సినిమా. ఈ చిత్రం హీరోయిన్ అంకిత పుట్టినరోజు సందర్బంగా సెట్ లో కేక్ కట్ చేసి సరదాగా గడిపారు.