హీరో రాజా ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..? ఎక్కడ సెటిల్ అయ్యాడు.. ఏం చేస్తున్నారు..?

May 26, 2024, 3:37 PM IST

హీరో రాజా గుర్తున్నాడా..? ఆనందం సినిమాతో పాటు.. ఆనలుగురు లాంటి మంచి మంచి హిట్స్ ను అందించిన హీరో. ఈ హీరో చాలా ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?