సెలబ్రిటీ కిడ్ : గీతామాధురి, నందుల గారాలపట్టి...ఈ చిన్నారి...

Feb 8, 2020, 4:27 PM IST

సింగర్ గీతామాధురి మొదటిసారిగా తన కూతురు దాక్షాయని ప్రకృతితో మీడియా ముందుకు వచ్చింది. భర్త నందు నటించిన సవారి సినిమా రిలీజ్ సందర్భంగా ఇలా తన పాపను మీడియాకు చూపించింది.