Darbar Pre Release : 70 యేళ్లొచ్చినా అదే స్పీడ్, అదే మాస్, అదే స్టైల్

Jan 4, 2020, 3:08 PM IST

దర్బార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ13 సినిమాల తరువాత మొదటిసారి తలైవాతో సినిమా చేసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.  పదిహేనేళ్ల క్రితపు రజనీలోని అదే స్పీడ్, అదే మాస్, అదే స్టైల్ ఈ సినిమాలో చూస్తారన్నాడు.