MAA Dairy Launch : మోహన్ బాబుపై ముద్దులు కురిపించిన చిరంజీవి

Jan 2, 2020, 5:41 PM IST

మా డైరీ లాంచ్ ఈవెంట్లో గొడవలతో పాటు ముద్దులూ హల్ చల్ చేశాయి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ చిరంజీవికి, నాకు మధ్య గొడవలున్నాయనుకుంటారు..కానీ అదేం లేదు..అంటూ చెప్పుకొచ్చారు. ఇంతలో చిరంజీవి వెనకనుండి మోహన్ బాబును గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టారు.