అది విని చిరంజీవి చాలా హ్యాపీ ఫీలయ్యారు.. ఎన్ శంకర్

Jun 19, 2020, 5:56 PM IST

సిసిసి మనకోసం కింద నెలకు సరిపడా నిత్యావసరాలను రెండో విడత ఈ రోజు అందించారు. సెకండ్ ఫేజ్ లో మరింత స్క్రూటినీ చేసి అర్హులైన వారికే అందిస్తున్నామని ఎన్ శంకర్ చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ లోని సంస్థలకు ఇస్తున్నాం. ఈ సారి పోస్టర్ బాయ్స్ ను కూడా ఈ లిస్టులో చేర్చుకున్నామని అన్నారు.