గంగవ్వ సేఫ్ ,సూర్యకిరణ్ అవుట్ ?

Sep 13, 2020, 12:10 PM IST

శనివారం ఎపిసోడ్  కావడంతో  నాగార్జున వేదికపై ఎంట్రీ ఇచ్చారు.గత వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ బిహేవియర్ ఎలావుందీ ,ఎవరు ఎవరు ఏంచేసారు అనేదానిమీద ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున .