Sep 11, 2020, 12:32 PM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో మూడు రోజుల తరువాత ఇప్పుడిప్పుడే కాస్త హల్ చల్ మొదలయ్యింది. గురువారం ఎపిసోడ్ లో దివి తన టాలెంట్ చూపించింది. గంగవ్వ యాజ్ యూజ్ వల్ గా తన పంచ్ లతో ఆకట్టుకుంది. ఇక ఈ సీజన్ లో మొదటి ఫిజికల్ టాస్క్ మొదలయ్యింది.