Apr 28, 2021, 2:26 PM IST
బిగ్‌బాస్ భామ దీప్తిసునైనా త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతుందట. సీక్రెట్‌గా ఆ వ్యవహారాలన్ని నడుస్తున్నట్టు తెలుస్తుంది. దీప్తి చేసుకునే వాడి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.